: చక్రిపై నిర్భయ చట్టం..


ఓ యువతిని వేధించిన ఘటనలో టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేశారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నిన్న రాత్రి జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఓ యువతి ఇంటికి తిరిగి వెళుతుండగా చక్రి, నిర్మాత పరుచూరి ప్రసాద్ లు శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించారని తెలుస్తోంది. ఆమె ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చక్రిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News