: టీమిండియాను అభినందించిన లోక్ సభ
టీమిండియాను లోక్ సభ అభినందించింది. ఐసీసీ నిర్వహించిన ఆఖరి చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంతో పాటు జింబాబ్వేతో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా సభ్యులను లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, లోక్ సభ సభ్యులు అభినందించారు. దేశప్రతిష్టను ఇనుమడింపజేశారని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.