: బోడోల్యాండ్ ఎంపీల ఆందోళన


లోక్ సభలో బోడోల్యాండ్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ బోడో ల్యాండ్ ఎంపీలు ప్రశ్నోత్తరాల సమయంలో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీరి నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు గూర్ఖాల్యాండ్ ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

  • Loading...

More Telugu News