: తెలుగు చిత్రాలను నిర్మించనున్న అక్షయ్ కుమార్


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పటికే హిందీ చిత్రాల నిర్మాణంలోకి ప్రవేశించగా.. త్వరలో పలు ఇతర భాషల చిత్రాలను నిర్మించేందుకు సమాయత్తమవుతున్నాడు. ప్రస్తుతం ఒక మరాఠీ చిత్రం, మరొక పంజాబీ చిత్రం నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే తెలుగు, తమిళం, గుజరాతీలోనూ ఒక్కో సినిమా నిర్మించాలనే ప్రణాళికల్లో ఉన్నాడు. ఈ ప్రాజెక్టులకు తుదిరూపు నిచ్చేందుకు అక్షయ్ కుమార్ చర్చలు జరుపుతున్నాడని సమాచారం.

  • Loading...

More Telugu News