: చంచల్ గూడ జైలులో ఎన్ఐఏ అధికారుల విచారణ


హైదరాబాదు చంచల్ గూడ జైలులో జాతీయ భద్రతా సంస్థ అధికారులు విచారణ చేపడుతున్నారు. జంట పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ఉగ్రవాద నేరాల్లో అరెస్టయిన పలువురు ఖైదీల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మరోవైపు బాంబుల  కోసం 700 గ్రాముల అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు 
 ఫోరెన్సిక్ విభాగం నివేదికలో పేర్కొంది. అలాగే టైమర్, డిటోనేటర్ల కోసం 3.9 వోల్ట్స్ బ్యాటరీలు పెట్టినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News