: పలు ప్రాంతాలకు వర్షసూచన


ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో సోమవారం రాత్రి వరకూ తెలంగాణ, కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, రాయలసీమలోనూ చిరుజల్లులు పడొచ్చని పేర్కొంది.

  • Loading...

More Telugu News