: 'ప్రేమ'ఫై ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోర్సు


'ప్రేమ'అంశంఫై కొత్త కోర్సును ప్రారంభించనున్నట్టు కోల్ కతా ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం ఉపకులపతి మాళబిక సర్కార్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా ప్రారంభించనున్న కోర్సుల్లో ఇది ఒకటని తెలియజేసారు. దీనిలో 'ప్రేమ' తాలూకు సామాజిక కోణాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉంటాయి. సోషియాలజీ విభాగంలో ఈ కోర్సును బోధిస్తారని ఆమె వివరించారు.

  • Loading...

More Telugu News