: పిస్టోరియన్ కు మంజూరైన బెయిల్


ప్రేమికుల రోజున ప్రియురాలిని హత్య చేసి జైలు పాలైన పారా ఒలింపిక్ క్రీడాకారుడు ఆస్కార్ పిస్టోరియస్ కు దక్షిణ ఆఫ్రికా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  నాలుగు రోజులుగా జరుగుతున్న బెయిల్ విచారణలో భాగంగా న్యాయస్థానం.. ఫిబ్రవరి 14 రోజు రాత్రి పిస్టోరియన్ ప్రేయసి రీవా స్టీన్ కాంప్ మరణానికి ముందు అతని ఇంట్లో జరిగిన అంశాలను తెలుసుకుంది. పిస్టోరియన్ దేశం విడిచి వెళ్లడని, అతని నుంచి సమాజానికి ఎటువంటి హాని లేదని విశ్వసించిన కోర్టు బెయిల్ ఇచ్చింది. 

  • Loading...

More Telugu News