: ట్యాంక్ బండ్ పై విశాలాంధ్ర ప్రతినిధుల అరెస్టు


సీమలో సమైక్యాంధ్ర ఉద్యమం రగులుతోన్న నేపథ్యంలో నేడు హైదరాబాదులో విశాలాంధ్ర మహాసభ నిర్వహించతలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ పై విశాలాంధ్ర నేత పరకాల తదితరులను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News