: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న హరికృష్ణ
తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజనలో అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.