: నలుగురు క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరం: ఓమ్నీ ఆసుపత్రి వైద్యులు


బాంబుపేలుళ్లలో గాయపడి ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న 21మంది బాధితుల ఆరోగ్య పరిస్థితిపై   ఆసుపత్రి తాజాగా విడుదల చేసిన వైద్య నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

మారుతి, రాజేంద్రరెడ్డి, వీణారాణి, దుర్గాప్రసాద్ ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి సాధ్యమైనంత వేగంగా వైద్య సేవలు అందజేస్తున్నట్లు డా. సందీప్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News