: బాంబు దాడులపై ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ విభాగం


హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో బాంబు దాడుల ఘటనపై ఫోరెన్సిక్ విభాగం ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్, అల్యూమినియం లతో బాంబును తయారు చేసినట్లు ప్రాథమిక నివేదికలో ఫోరెన్సిక్ విభాగం తెలిపింది. అయితే బాంబుల్లో మేకులు, ఇనుప గుండ్లు వాడారా? లేదా? అన్న అంశం నిర్థారించుకోవాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News