: భారత బౌలర్ల మూకుమ్మడి దాడి
భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. చివరి వన్డేలో బలహీన జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. మోహిత్ శర్మ, ఉనద్కట్, షమి, జడేజా తలో వికెట్ తీయగా, మిశ్రా రెండు వికెట్లతో ఆతిథ్య జట్టు వెన్నువిరిచాడు. దీంతో ఆ జట్టు 34 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 50 పరుగులతో పోరాడుతున్నాడు.