: సీమాంధ్రులకు ఎలాంటి భయం వద్దు: జానారెడ్డి


కొంతమంది చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు సీమాంధ్రులు కలవరపడాల్సిన అవసరంలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అభయం ఇచ్చారు. సీమాంధ్రుల ఉద్యోగాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఎక్కడ నియామకం అయిన వాళ్లు అక్కడే పని చేస్తారని చెప్పారు. రెచ్చగొట్టే చర్యలు, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ వాదులకు జానా మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. రెండు ప్రాంతాల మధ్య సౌహార్ద్ర సంబంధాలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News