: సీమాంధ్ర ఉద్యోగులకు అండగా ఉంటాం: గాదె


హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాదులో సచివాలయంలోని ఉద్యోగులు అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని రాష్ట్రంలో అందరిదీ అన్న విషయాన్ని కేంద్రానికి గట్టిగా చెబుతామన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపడతామని గాదె హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News