: రణబీర్ కపూర్ పారితోషికం 15 కోట్లు


'యే జవానీ హై దివానీ' చిత్రం ఇచ్చిన విజయంతో రణబీర్ కపూర్ తన పారితోషికాన్ని భారీగానే పెంచేశాడు. రణబీర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. అభినవ్ కాశ్యప్ 'భేషరమ్' సినిమా 100 రోజుల షెడ్యూల్ కోసం రణబీర్ 15 కోట్ల రూపాయలు పుచ్చుకున్నాడు. అంతేకాదు, తన సన్నిహిత మిత్రుడు వికీ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 42 రోజుల షెడ్యూల్ కోసమూ అంతే మొత్తం వసూలు చేశాడట.

  • Loading...

More Telugu News