: ఆఫ్ఘనిస్తాన్ లో భారత రాయబార కార్యాలయం దగ్గర పేలుళ్లు


ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం సమీపంలో తీవ్ర వాదులు పేలుళ్లకు తెగబడ్డారు. బాంబు పేలుడు తరువాత కాల్పులు జరిపినట్టు సమాచారం. నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News