: సీమాంధ్ర ఉద్యోగుల ఆగ్రహం


సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సంతకాలు పెట్టి విధులు బహిష్కరించారు. తమ హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ హక్కుల పట్ల కేసీఆర్ వైఖరి వెల్లడైందని, తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ కీలక శక్తిగా మారతాడని, ఆ పరిస్థితుల్లో తమ రక్షణకు భరోసా ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News