: గుజరాత్ లో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నదులు


గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ లోని నర్మదా, మహి, సబర్మతి నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భరూచ్ జిల్లాలో 4,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భరూచ్, సూరత్, నర్మదా జిల్లాలలో ప్రభావం ఎక్కువగా ఉంది. వదోదర పట్టణంలోకి వరదనీరు చొచ్చుకువచ్చింది.

  • Loading...

More Telugu News