: గాలి ముద్దుకృష్ణమ, బొజ్జల గోపాలకృష్ణ రాజీనామా


టీడీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బోజ్జల గోపాలకృష్ణారెడ్డి, అశోక్ గజపతిరాజు, వెలగపూడి రామకృష్ణ నాయుడు పదవులకు రాజీనామా చేశారు. తమ లేఖలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు పంపుతున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News