: సోనియా ప్రజల నోట్లో దుమ్ము కొట్టారు: హరికృష్ణ


టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రాష్ట్ర విభజన అంశంపై స్పందించారు. ఒక ప్రాంత ప్రజల పక్షం వహించిన సోనియా మిగతా ప్రాంతాల ప్రజల నోళ్ళలో దుమ్ము కొట్టారని ఆరోపించారు. అయినా, తారకరాముడి బిడ్డగా విభజనను అంగీకరిస్తున్నాన్ని చెప్పుకొచ్చారు. కేంద్రం వైఖరి చూస్తే 'తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి' అన్నట్టుందని విమర్శించారు. బీళ్ళుగా మారే లక్షలాది ఎకరాల భవితవ్యం మాటేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఈమేరకు ఓ బహిరంగం లేఖాస్త్రం సంధించారు.

  • Loading...

More Telugu News