: ఎల్లుండి విజయవాడలో ఏపీఎన్జీవోల భేటీ


ఈనెల 4న విజయవాడలో ఏపీఎన్జీవోల భేటీ జరగనుంది. సీమాంధ్ర పరిధిలోని అన్ని జిల్లాల ఎన్జీవో సంఘాల ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఐదవ తేదీనుంచి అన్ని జిల్లాల్లో సంయుక్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తామని కృష్ణాజిల్లా ఎన్జీవో నేత విద్యాసాగర్ చెప్పారు. పొలిటికల్ జేఏసీ కూడా ఏర్పాటవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News