: రాజీనామాకు సిద్ధమవుతున్న ఎంపీలు
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ ఉదయం సీమాంధ్రకు చెందిన ఎంపీలు సమావేశమయ్యారు. వీరంతా రాజీనామా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. సమావేశంలో ఐదుగురు ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఐదుగురు ఎంపీలు తమ రాజీనామా లేఖలు స్పీకర్ కు అందజేయనున్నారు.