: మంత్రి బాలరాజుకు సమైక్య సెగ
రాజీనామా చేయలేదని చెప్పిన మంత్రి బాలరాజుకు సమైక్యసెగ తగిలింది. విశాఖజిల్లాలోని నర్సీపట్నంలో ఉన్న మంత్రి బాలరాజు నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.