: ప్రాంతీయ భాషల్లోనూ మోడి ట్వీట్స్
మరింత మందిని చేరుకోవడానికి వీలుగా, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ సైట్లో చేసే ట్వీట్స్ ఇకపై పలు ప్రాంతీయ భాషల్లోనూ రానున్నాయి. హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠి, మలయాళం, ఒరియా, తమిళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మోడీ ట్వీట్స్ రానున్నాయి. మోడీ ట్వీట్స్ అన్ని ప్రముఖ ప్రాంతీయ భాషల్లోనూ విడుదల అవుతాయని బీజేపీ కమ్యూనికేషన్ సెల్ సభ్యుడు ఒకరు చెప్పారు.