: శ్రీధరన్ కు 'లోకమాన్య తిలక్' అవార్డు ప్రదానం


చిత్తశుద్ధి, సమయపాలన, వృత్తి పరమైన నైపుణ్యం... ఏ మౌలిక వసతుల ప్రాజెక్టు చేపట్టడానికైనా కీలక అంశాలు అని 'మెట్రోమ్యాన్' శ్రీధరన్ అన్నారు. ఢిల్లీ మెట్రో సహా దేశీయ రవాణా రంగానికి అందించిన సేవలకు గాను శ్రీధరన్ కు 'లోకమాన్య తిలక్' అవార్డును నిన్న రాత్రి పుణెలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడారు. మౌలిక వసతుల ప్రాజెక్టులలో సమయం చాలా విలువైనదిగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News