: ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, మీనాక్షి నాయుడు రాజీనామా చేశారు. వీరు ముగ్గురు తమ రాజీనామాలను సభాపతి నాదెండ్ల మనోహర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది.