: యలమంచిలిలో నిలిచిన తిరుమల, గూడ్స్ రైళ్లు
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో విశాఖ జిల్లాలో సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విశాఖలో భారీ ర్యాలీ జరుగుతోంది. విశాఖ నగరంలోకి రాకపోకలు ఆగిపోయాయి. యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద తిరుమల ఎక్స్ ప్రెస్, రెండు గూడ్స్ రైళ్లను ఆందోళనకారులు నిలిపివేశారు.