: భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావు రాజీనామా


విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు రాజీనామా లేఖను పంపారు. శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.

  • Loading...

More Telugu News