: గుంటూరులో బీజేపీ కార్యాలయానికి నిప్పు


గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్న బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ తెల్లవారుజామున నిప్పంటించారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫ్లెక్సీలు కాలిపోయాయి. రాష్ట్ర విభజనకు మద్దతు పలికిన బీజేపీపై ఆగ్రహంతో సమైక్యవాదులే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News