: ఊపందుకున్న సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం
టీడీపీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, తంగిరాల ప్రభాకర్, శ్రీరాం తాతయ్య, ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కె. శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు,జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.