: అనంతపురం జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేల రాజీనామా


అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పార్ధసారధి, పల్లె రఘునాధ రెడ్డి, కందికుంట ప్రసాద్, అబ్దుల్ గని తమ పదవులకు రాజీనామా చేసారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలను ప్రజలకు తెలియజేసేందుకే రాజీనామా చేసినట్టు వారు ప్రకటించారు.

  • Loading...

More Telugu News