: బాబు లెక్క తప్పు: దిగ్విజయ్ సింగ్
రాజధాని నిర్మాణానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న లెక్క తప్పని దిగ్విజయ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ లో ఉన్నవారెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరంలేదని తెలిపారు. మంత్రుల రాజీనామాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని తెలిపారు. హైదరాబాదులో ఎవరైనా నిర్భయంగా ఉండొచ్చని తెలిపారు. కాగా మరో వైపు బాబు చెప్పిన లెక్క తప్పైతే దిగ్విజయ్ సింగ్ సరైన లెక్కేదో చెప్పాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.