: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన అనపర్తి ఎమ్మెల్యే


అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి పదవికి రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో స్పీకర్ కు పంపినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News