: గంటా శ్రీనివాసరావు రాజీనామా 01-08-2013 Thu 15:22 | సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా చేశారు. విశాఖలో మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. మరికొందరు మంత్రులు కూడా రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.