: చట్ట ప్రకారమే తెలంగాణపై ముందుకెళతాం: కేంద్రమంత్రి


తెలంగాణపై చట్ట పరమైన ప్రక్రియ ఉంటుందని కేంద్రమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దాని ప్రకారమే అంతా ముందుకెళతామని చెప్పారు. అంతకంటే ముందు తెలంగాణపై శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News