: కేంద్రమంత్రి కృపారాణికి సమైక్య సెగ, రాజీనామా డిమాండ్


కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎచ్చెర్లలో సమైక్యాంధ్రకు మద్దతు పలికిన అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్ధులు.. మహానుభావుల త్యాగాలను రాజకీయనాయకులు పదవులకు తాకట్టుపెట్టారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News