: ఈనెల 4న ఢిల్లీ వెళుతున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈ నెల 4వ తేదీన ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రదాని మన్మోహన్ సింగ్, ఇతర మంత్రులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలపనున్నారని తెలుస్తోంది. దశాబ్దాల తెలంగాణ కల కాంగ్రెస్ పాలనలో సాకారమవడంతో ఆయన ఆనందసాగరంలో మునిగితేలుతున్నారు.