: యాషెస్ మూడో టెస్టు నేటి నుంచి
ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో ఇంగ్లండ్, ఆసీస్ జట్లు నేడు తలపడనున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగనున్న మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్ గెలవాలని మంచి ఫాంలో ఉన్న ఇంగ్లిష్ జట్టు భావిస్తుండగా, ఆస్ట్రేలియా జట్టు ఈ టెస్టన్నా గెలిచి బోణీ చేయాలనుకుంటోంది. సిరీస్ లో కుక్ సేన 2-0తో ఆధిక్యంలో ఉంది.