: టీజీకి ఝలకిచ్చిన గ్రామస్థులు


మంత్రి టీజీ వెంకటేష్ కు స్వగ్రామస్తులు ఝలకిచ్చారు. కర్నూలు జిల్లాలోని టీజీ వెంకటేష్ స్వగ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం మద్దతుదారు విజయం సాధించారు. సీపీఎం మద్దతుతో బరిలో దిగిన లక్ష్మి విజయం సాధించి సత్తా చాటారు. తమ ఓటుతో టీజీపై వ్యతిరేకతను అతని గ్రామస్తులు వెళ్లగక్కారని విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News