: జూపల్లి ఇలాకాలో వైఎస్సార్సీపీ జెండా
ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు స్వగ్రామం పెద్దదగడలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించాడు. దీంతో టీఆర్ఎస్ లో ముఖ్యనేతగా పేరొందిన జూపల్లి నిరాశ చెందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానమే తన గెలుపుకు కారణమని గెలిచిన వైఎస్సార్సీపీ సర్పంచి అభ్యర్ధి తెలిపారు.