: విజయవాడలో భారీ ర్యాలీ


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయవాడలో భారీ ర్యాలీ జరుగుతోంది. ఠాగూరు గ్రంధాలయం నుంచి ప్రారంభమైన ఎన్జీవోల ర్యాలీలో వివిధ పక్షాల నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ బెంజ్ సర్కిల్ మీదుగా ధర్నా కూడలి వరకూ సాగనుంది.

  • Loading...

More Telugu News