: ఆదాయ పన్ను రిటర్నులకు గడువు పొడిగింపు
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. ఆగస్టు 5వ తేదీని తుది గడువుగా పేర్కొంది. వాస్తవానికి రిటర్నుల దాఖలకు నేడే చివరి తేదీ అయినప్పటికీ పన్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది.