: సమైక్యానికి మద్దతుగా మహిళలు ర్యాలీ 31-07-2013 Wed 16:43 | పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.