: తెలంగాణ ఏర్పాటుపై విదేశాల్లో సంబరాలు


కేంద్రం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం పట్ల దేశంలోనే కాదు, విదేశాల్లోనూ సంబరాలు జరుపుకుంటున్నారు. లండన్ లో ఇటీవలే భారత హైకమిషన్ ఎదుట గుమికూడి తెలంగాణ ఇవ్వాల్సిందేనంటూ నినదించిన ఎన్నారైలు.. ఏఐసీసీ తాజా ప్రకటనతో వీధుల్లోకొచ్చి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఇక అమెరికాలో ఉన్న ఎన్నారైలు కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ళుగా రాయలసీమ వ్యక్తులే తమను పాలిస్తున్నారని, ఇక, తమను తాము పాలించుకుంటామని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News