: ఆరుగురు మంత్రుల రాజీనామా?


తెలంగాణ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆరుగురు మంత్రులు రాజీనామా చేసినట్టు నేషనల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఆరుగురు సీమాంధ్ర మంత్రులు తమ రాజీనామా లేఖలను ఈసరికే సీఎం కిరణ్ కు అందించారని 'జీ న్యూస్' వెల్లడించింది. అయితే, ఆ మంత్రులెవరన్నది తెలియాల్సి ఉంది. ఈ ఉదయం సీమాంధ్ర మంత్రులతో భేటీ అయిన సీఎం.. అధిష్ఠానం నిర్ణయం బాధాకరమని వ్యాఖ్యానించడంతో, మంత్రులూ ఆయనతో ఏకీభవించారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News