: తెలంగాణపై నిర్ణయం నాకు బాధ కలిగించింది: సీఎం కిరణ్


తెలంగాణపై నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఉదయం తనను కలిసిన సీమాంధ్ర మంత్రులతో మాట్లాడినప్పుడు కిరణ్ ఈ మాటలు అన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రోడ్ మ్యాప్ గురించి చర్చించుకోవడం అవసరమని చెప్పారని సమాచారం.

  • Loading...

More Telugu News