: పేలుడు ఘటన నిందితుల ఊహా చిత్రాల విడుదల
దేశాన్ని కుదిపేసిన హైదరాబాద్ బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారి ఊహా చిత్రాలను విడుదల చేశారు. మొత్తం ఎనిమిది మంది ఊహా చిత్రాలను విడుదల చేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు ప్రకటించాయి. కాగా, విడుదల చేసిన చిత్రాల్లో ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాది తబ్రీజ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.