: కాంగ్రెస్ కి, ఎంపీ పదవికి రాయపాటి రాజీనామా


కాంగ్రెస్ పార్టీకి ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజీనామా చేశారు. ఎంపీ పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజీనామా పత్రం అమెరికానుంచి స్పీకర్ మీరా కుమార్ కు ఆయన పంపించారు. దీంతో సీమాంధ్రలో తెలంగాణ కలకలం రేగుతోంది. ఒకరి తరువాత ఒకరుగా పార్టీని వీడుతున్నారు. తులసీరెడ్డి తొలుత రాజీనామా చేయగా ఎంపీల్లో రాయపాటి రాజీనామా చేశారు. వీరి బాట మరింతమంది పట్టనుండడం విశేషం.

  • Loading...

More Telugu News