: రేపు సీమాంధ్ర బంద్.. పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు


ప్రత్యేక రాష్ట్రం పేరిట రాష్ట్రాన్ని విభజించడం పట్ల సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తాము చేసిన విన్నపాలు వృథా కావడంతో వారిలో ఇప్పుడు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ క్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు సమైక్యాంధ్ర జేఏసీ కూడా బంద్ కు పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News